Tuesday, 14 July 2015

Post-1: VINAYAKA CHAVITHI

In this blog, I will continue to upload lyrics of popular songs, poems and dialogues from old telugu classic movies.
To begin with వినాయక చవితి  N.T.R acted as Sri Krishna, Gummadi as Satrajit etc., ( I will also dnote the name of the nearest Raga in which the song / poem was composed. But this may not be always correct and may need correction, for which I shall be grateful.)

వినాయక చవితి              (హంసధ్వని)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ II
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేకదం తంభక్తానాం ఏకదంత ముపాస్మహే II
వినాయక చవితి          (హంసధ్వని)
వాతాపి గణపతిం భజే హం ...3-
వారణాశ్యం వరప్రదం శ్రీ    IIవాతాపిII

సూతాది సంసేవిత చరణం  భూతభౌతిక ప్రపంచ భరణం
వీతరాగిణం వినుత యోగినం -2-
విశ్వకారణం విఘ్నవారణం  IIవాతాపిII

పురాకుంభసంభవ మునివర ప్రపూజితం
త్రిభువన మధ్య గతం మురారీ ప్రముఖాద్యుపాసితం
మూలాధార క్షేత్రస్థితం పరాదిచత్వారి వాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం
నిగవా మకర విధృతేక్షు దండం
కరాంబుజపాశ బీజపూరం
కలుష విదూరం భూతాకారం  II కరాంబుజపాశII
అనాది గురు గుహపూజిత బింబం
హంసధ్వని పోషిత హేరంబం     IIవాతాపిII
వినాయక చవితి        (కామవర్ధిని)
దినకరా...దినకరా..హే శుభకరా..
దినకరా... శుభకరా.. -2-  దేవా
దీనాధార తిమిర సంహార   IIదినకరాII
పతిత పావన మంగళదాత
పాప సంతాప లోక విధా     IIపతిత పావనII
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప  -6-
వివిధ వేద విజ్ఞాన నిధాన
వినత లోకపరిపాలక భాస్కర   IIదినకరాII

No comments:

Post a Comment